Recent Posts

అన్నీ చూసేది నమ్రతానే… 

 సినిమాలలో  స్క్రిప్ట్, దర్శకుడు విషయాలని మాత్రమే తను పట్టించుకుంటానని  మిగిలినవన్నీ తన భార్య చూసుకుంతుందని చెప్పాడు  సూపర్ స్టార్  మహేష్ బాబు వెల్లడించాడు. ఒక ప్రముఖ మీడియా  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నిజానికి చిన్నప్పటి నుంచే  లెక్కల్లో వీక్, అందుకే ఫైనాన్సు, తన రెమ్యునేషన్ అన్ని వ్యవహారాలు నమ్రత చూస్తోందని , ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని  వివరించాడు. అంతెందుకు చివరికి నా డేట్స్, రెస్ట్ అన్నింటి  గురించి కూడా  నమ్రతా శిరోడ్కర్ నే అడిగి తెలుసుకోవచ్చని చెప్పు కొచ్చాడు మహేష్ దాపరికం లేకుండా…  

Read More »

స్కూటర్ ఎక్కిన బిగ్ బీ 

ఏడాది కిందట విడుదలైన ‘పీకూ’ సినిమా కోసం  సైకిల్ తొక్కి హల్‌చల్‌ చేసిన బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా కోల్‌కతా వీధుల్లో స్కూటర్‌పై సవారీ చేసి అభిమానులని అలరిస్తున్నారు. రిబూ దాస్‌గుప్తా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘టీఈ3ఎన్’ షూటింగ్ కోల్‌కతాలోని రైటర్స్ బిల్డింగ్‌ ముంగిట గత రెండు రోజులుగా జరుగుతోంది. రంగు రంగు దుస్తుల్లో హెల్మెట్ పెట్టుకుని నటిస్తున్న అమితాబ్ని చూసేందుకు పెద్ద ఎత్తున   అభిమానులు, ప్రజలు ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. అభిమానుల కేరింతలు షూటింగ్ కి అంతరాయం కలిగించేదే అయినా చిరునవ్వుతో అందరికీ నమస్కరిస్తూ పలకరించడం తమని ఆనందంలో ముంచెత్తారు అమితాబ్.   సుజయ్‌ ఘోష్‌ …

Read More »